భూములపై కనీసం చర్చించరా..?: హరీష్ రావు

భూములపై కనీసం చర్చించరా..?: హరీష్ రావు

TG: HYDలో కీలకమైన భూములపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రెండేళ్ల బడ్జెట్‌కు సరిపడా నిధులు వచ్చే అంశంపై కనీస చర్చ లేదని మండిపడ్డారు. మంత్రిమండలి, అసెంబ్లీలో చర్చించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.