'టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించాలి'

'టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించాలి'

W.G. భీమవరంలో మంగళవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం చౌక్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు.