శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద

NDL: శ్రీశైలం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. గురువారం ప్రాజెక్ట్ 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేశారు. 2009లో 26 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తే.. 16 ఏళ్ల తర్వాత 5 లక్షల క్యూసెక్కుల భారీ వరద ఈ సీజన్లోనే వచ్చిందని డ్యామ్ అధికారులు చెబుతున్నారు.