ఫిష్ లాండింగ్ సెంటర్ ప్రారంభించిన కలెక్టర్

ఫిష్ లాండింగ్  సెంటర్ ప్రారంభించిన కలెక్టర్

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం జీ. వేమవరం పంచాయతీ మట్లపాలెంలో ఫిష్ లాండింగ్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్ ప్రారంభించారు. ఆర్. కేవీ నిధులు కోటి రూపాయలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను నిర్మించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఫిషరీస్ జేడీ కృష్ణారావు తదితరులు ఉన్నారు.