ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ అణగారిన వర్గాల ఆశాకిరణం బాబు జగ్జీవన్ రామ్: మంత్రి పొంగులేటి
★ వాగ్దానాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
★ చింతకానిలో ఈస్టర్ పండుగ సందర్భంగా సువార్త ర్యాలీ
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు