పనాపటార్ సర్పంచ్‌గా అత్రం తులసి విజయం

పనాపటార్ సర్పంచ్‌గా అత్రం తులసి విజయం

ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం పనాపటార్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా అత్రం తులసి విజయం సాధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి పోలింగ్ మొదలు కాగా పనాపటార్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో 40 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ మద్దుతు తెలిపిన తులసి విజయం సాధించినట్లు అధికారులు వెల్లడించారు.