'ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి'

'ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి'

SRPT: ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి అని వ్యవసాయ కార్మిక సంఘం మహిళా నాయకురాలు పద్మావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉపాధి హామీ కూలీలు, మెట్లతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్‌కు కూలీలు, మెట్లతో కలిసి వినతి పత్రం అందించారు.