ప్రణాళికలు తయారు చేశాం: డిప్యూటీ సీఎం

ప్రణాళికలు తయారు చేశాం: డిప్యూటీ సీఎం

TG: రాష్ట్ర భవిష్యత్ విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు తయారు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. తెలంగాణను ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు.. విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.