'మార్కెట్ యార్డుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి'

'మార్కెట్ యార్డుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి'

KMR: వ్యవసాయం బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, అందుకే మార్కెట్ యార్డుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్క అన్నారు. భిక్కనూరు మండలంలో రూ. 92.80 లక్షల వ్యయంతో చేపట్టిన వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు.