'KCR ఓడిపోయాకే రాష్ట్రానికి మేలు జరుగుతోంది'

'KCR ఓడిపోయాకే రాష్ట్రానికి మేలు జరుగుతోంది'

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఒకే విడతలో రూ.2 లక్షల చొప్పున రూ.21 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని అన్నారు. రుణమాఫీ పేరిట పదేళ్లపాటు రైతులను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ ఓడిపోయాకే రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతోందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.