BREAKING: వీధి కుక్కలపై సుప్రీం కీలక తీర్పు

BREAKING: వీధి కుక్కలపై సుప్రీం కీలక తీర్పు

వీధికుక్కుల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ.. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలని సూచించింది. అయితే శునకాలను శాశ్వతంగా షెల్టర్లలో ఉంచరాదని.. కరిచే కుక్కులను మాత్రమే బంధించాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు నోటీసులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వాటికి ఆహరం అందించకూడదని తెలిపింది.