రాహుల్ గాంధీకి కేటీఆర్ సంచలన లేఖ

రాహుల్ గాంధీకి కేటీఆర్ సంచలన లేఖ

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన HILTPను ఆయన 'స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణాలలో ఒకటి'గా అభివర్ణించారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.