VIDEO: ఆర్కే బీచ్ వద్ద క్యాన్సర్ వాక్‌థాన్
VSP: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకథాన్‌లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. క్యాన్సర్ రహిత ప్రపంచం కోసం అవగాహన, సకాలంలో పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.