VIDEO: యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

VIDEO: యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

MBNR: జడ్చర్ల మండలం మాచారం‌లో గురువారం ఉదయం జగన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాసిడ్ ట్యాంకర్‌ను వెనక నుంచి ఢీ కొట్టింది. ట్యాంకర్‌లోని హైడ్రో ఫ్లోరిక్ యాసిడ్ కారణంగా దట్టమైన పోగలు అలుముకున్నాయి. గమనించిన ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బస్సు దిగి ప్రమాదం నుండి బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.