బాధ్యతలు స్వీకరించిన నూతన డిఈవో

బాధ్యతలు స్వీకరించిన నూతన డిఈవో

PPM: మన్యం జిల్లా విద్యాశాఖ అధికారిగా పి.బ్రహ్మాబీరావు గురువారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ఈయన పాలకొండ, బొబ్బిలిలో ఉప విద్య శాఖ అధికారిగా, ప్రస్తుతం మన్యం జిల్లాలో ఇన్‌ఛార్ట్‌ DEO పనిచేశారు. గత ఆరు నెలలుగా ఇన్‌ఛార్ట్‌ పాలనలో ఉన్న జిల్లా విద్యా శాఖకు రెగ్యులర్‌ DEO రావడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.