వి.కోట సీఐ సూచనలు ఇవే..!

CTR: వి.కోట పరిధిలో వినాయక మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసుల ముందస్తు అనుమతి తీసుకోవాలని సీఐ సోమశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్వాహకులు ganeshutsav.net ద్వారా వివరాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనుమతి లేకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.