గొలుగొండ మండలంలో కేంద్ర బలగాలచే కవాతు

గొలుగొండ మండలంలో కేంద్ర బలగాలచే కవాతు

విశాఖ: రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డీఎస్పీ అప్పలరాజు ఆధ్వర్యంలో మండలంలో కొత్తఎల్లవరం, చిడిగుమ్మల, జోగంపేట తదితర గ్రామాల్లో కేంద్ర బలగాలచే కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసుకోవాలని, ఎటువంటి అల్లర్లు, గొడవలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.