టాప్‌లో కొనసాగుతున్న జడేజా

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ ర్యాంకులను కాపాడుకున్నారు. బౌలర్ల విభాగంలో బుమ్రా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక బ్యాటర్ల విభాగంలో జో రూట్ టాప్‌లో ఉండగా, భారత బ్యాటర్లు యశస్వీ జైస్వాల్ 4, పంత్ 10 స్థానాల్లో ఉన్నారు.