నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
BDK: లక్ష్మీదేవిపల్లి 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నందు సాంకేతికపరమైన మరమ్మత్తులు ఉన్నందున ఆదివారం ఉదయం 08.30 నుంచి 12.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ కారణంగా లక్ష్మీదేవి పల్లి, సంజయ్ నగర్, చాతకొండ, హమాలీ కాలనీ, ప్రశాంతి నగర్, లోతువాగు గ్రామ పంచాయతీలులో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఏడీఈ ఆకుల రఘురామయ్య తెలిపారు.