VIDEO: ఆంజనేయస్వామి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
KMM: కోదాడ పట్టణంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో మంగళవారం 173వ అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దాతలుగా శ్రీ నాగులవంచ యాదగిరి రావు-సరిత, ముళ్ళగూరి నరేష్ అనూష, చేతన్ శ్రీరామ్, నక్షత్ర, అమరలింగం, పబ్బిశెట్టి కళావతి, నాగమణి మరియు నెలవారీ చందాదారులుగా వ్యవహరించారు.