'విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి'

'విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి'

SKLM: విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు పిట్ట గంగన్న అన్నారు. 2023-2024 విద్యా సంవత్సరంలో టెన్త్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఓ ప్రైవేట్ స్వచ్చంద సంస్థకు చెందిన కోత మధు, కోట మురళి నగదు బహుమతులు, జ్ఞాపకలను శనివారం పాఠశాలలో అందజేశారు.