జనగామలో పొన్నం బావమరిదికి టికెట్ నిరాశ

జనగామలో పొన్నం బావమరిదికి టికెట్ నిరాశ

JN: జనగామ మునిసిపాలిటీ కౌన్సిలర్ టికెట్ ఆశించిన మంత్రి పొన్నం ప్రభాకర్ బావమరిది నవీన్ కుమార్ గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి నిరాశ ఎదురైంది. నేడు సంబంధిత వార్డు టికెట్‌ను మరోఅభ్యర్థికి కేటాయించారు. నవీన్ స్థానికేతరుడన్న అభ్యంతరాలతో వార్డునేతలు లేఖ ఇవ్వడంతో ఎంపిక కమిటీ ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టికెట్ దక్కకపోవడంతో నవీన్ స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం.