ఓట్ చోరీపై రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్

ఓట్ చోరీపై రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్

హర్యానాలో మొత్తం 2 కోట్ల ఓట్లలో 24 లక్షల ఓట్లు చోరీకి గురయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ల చోరీపై ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. రాష్ట్రంలో 5 రకాల ఓట్ చోరీ జరిగిందని పేర్కొన్నారు. డూప్లికేట్ ఓటర్లు, అడ్రస్ లేని ఓటర్లు, బల్క్ ఓటర్లతో పాటు ఫామ్-6, ఫామ్-7 దుర్వినియోగం జరిగిందన్నారు. తామే గెలుస్తామని అందరూ అన్నా ఫలితాలు తారుమారయ్యాయన్నారు.