అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

అంబటి రాంబాబుపై  పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

KKD: రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. మంగళవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అంబటి రాంబాబుపై కొండబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని దూషించడమే కాకుండా, వైసీపీ నాయకులు రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారన్నారు.