‘మాతృ మరణాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి’

‘మాతృ మరణాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి’

కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర అదనపు సంచాలకులు డా.అనిల్ కుమార్ అన్నారు. DMHO కార్యాలయంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి అవసరమైన పరీక్షలు, నాలుగు చెకప్‌లు చేయించి రిఫరల్ ఆసుపత్రులకు తరలించాలని సూచించారు.