108 అంబులెన్స్ తనిఖీ

108 అంబులెన్స్ తనిఖీ

KMR: మాచారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద 108 అంబులెన్స్‌ను కామారెడ్డి జిల్లా ఈఎంఈ తిరుపతి తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో ఉన్న పలు రికార్డులను ఆయన పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా ఆపద వచ్చి ఫోన్ చేస్తే వెంటనే స్పందించాలన్నారు. ఆయన వెంట సిబ్బంది మహేష్, నరేష్ ఉన్నారు.