రూ.30 లక్షలతో స్కిల్ ల్యాబ్‌లు ఏర్పాటు

రూ.30 లక్షలతో స్కిల్ ల్యాబ్‌లు ఏర్పాటు

SKLM: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో జిల్లాలోని CSR నిధులతో రూ.30 లక్షల వ్యయంతో స్థానిక ఎన్టిఆర్ మున్సిపల్ హైస్కూల్, నిమ్మాడ జెడ్పి హైస్కూల్‌లలో స్కిల్ ల్యాబ్‌ల ఏర్పాటు చేయనున్నారు. కలెక్టరేట్ నుంచి పరిపాలనా అనుమతులు కూడా జారీ అయ్యాయి అని కేంద్రమంత్రి కార్యాలయం నుంచి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.