'జయమ్మ శ్రీనివాసులును గెలిపిద్దాం'

'జయమ్మ శ్రీనివాసులును గెలిపిద్దాం'

BHNG: మోటకొండూరు అభివృద్ధి పథంలో పయనంంచేందుకు కాంగ్రెస్, సీపీఐ (ఎం) బలపరిచిన భూమండ్ల జయమ్మ శ్రీనివాసులను గెలిపించాలని రాష్ట్ర ఓబిసి కమిటీ మెంబర్ ఎగ్గిడి శ్రీశైలం కోరారు. శనివారం మోటకొండూరు గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి మాట్లాడారు. జయమ్మ శ్రీనివాసు సర్పంచ్ గా గెలిస్తే ఎంపీ ఎమ్మెల్యే నిధులు మోటకొండూరు గ్రామానికి పెద్ద మొత్తంలో వస్తాయన్నారు.