VIDEO: బొర్రలగూడెం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

VIDEO: బొర్రలగూడెం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

BHNG: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు చౌటుప్పల్ మండలం బొర్రెలగూడెం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన మద్దిరాల గోవిందమ్మ (55) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. కారులో ఉన్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.