మహోన్నత వ్యక్తి భక్త కనకదాసు: ఎమ్మెల్యే
ATP: ఇవాళ భక్త కనకదాసు జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయనను స్మరించుకోవాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అన్నారు. 'నిజమైన భక్తి అనేది హృదయంలో ఉంటుందని.. సత్యం, ధర్మం కోసం నిబద్దతగా ఉండాలని చాటిన గొప్ప కవి కనకదాసు. 500 ఏళ్ల క్రితమే సామాజిక అసమానతలను తన భక్తితో ఎదిరించిన మహోన్నత వ్యక్తి' అంటూ ఆమె పేర్కొన్నారు.