VIDEO: వేధింపులు తట్టుకోలేక.. యువకుడు ఆత్మహత్యాయత్నం

VIDEO: వేధింపులు తట్టుకోలేక.. యువకుడు ఆత్మహత్యాయత్నం

MHBD: జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన కంబాల సంపత్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇవాళ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంపత్ భూమిలో MEO లచ్చిరాం అక్రమ సీసీ రోడ్డు వేయించాడని, దీంతో కురవి ఎస్సై గండ్రాతి సతీశ్ అక్రమ కేసు పెట్టి వేధించాడని ఆరోపించారు. ఈ వేధింపులు తట్టుకోలేక, తన చావుకు MEO, SI కారణమని సోమవారం పురుగుల మందు తాగాడు.