'పంటలకు ఉపయోగపడే జీవులను కాపాడాలి'

'పంటలకు ఉపయోగపడే జీవులను కాపాడాలి'

VSP: పంటలకు ఉపయోగపడే పక్షులు, ఇతర జీవులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్‌జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం అన్నారు. ఎంవిపి కాలనీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రసాయనాల వినియోగం వల్ల జీవులు నశిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొండలు, తీర ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లి అడవులను పెంపొందించాలన్నారు.