VIDEO: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

VIDEO: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

గుంటూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాన్ని గమనించిన తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మానవత్వంతో స్పందించి, గాయపడిన యువకుడిని స్వయంగా దగ్గరుండి సమీప వైద్యశాలకు తరలించారు. వెంటనే చికిత్స అందేలా చర్యలు తీసుకోవడంతో స్థానికులు ఎమ్మెల్యేను అభినందించారు.