నేషనల్ అవార్డు అందుకున్న మునిగేటి గిరిధర్

నేషనల్ అవార్డు అందుకున్న మునిగేటి గిరిధర్

MHBD: తొర్రూరు మండలంలోని సోమారం గ్రామానికి చెందిన మునిగేటి గిరిధర్ బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా నేషనల్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ.. తనకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని అన్నారు.