వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

ADB: తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం దర్శించుకున్నారు. మాజీ మంత్రి జోగు రామన్న తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టటం గొప్ప విషయమని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు.