జాంబవంతుడు ప్రతిష్టించిన పడమటి ఆంజనేయస్వామి
NRPT: మక్తల్‌లోని శ్రీపడమటి ఆంజనేయస్వామి ఆలయానికి గొప్ప విశిష్టత ఉంది. ఇక్కడి విగ్రహాన్ని స్వయంగా జాంబవంతుడు ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. పూజారి కోరిక మేరకు స్వామివారు పడమటి వైపునకు వంగి ఉంటారు. గర్భాలయానికి పైకప్పు లేకపోవడం మరో విశేషం. నిబంధన ప్రకారం ఒక్కరోజులో కప్పు నిర్మాణం సాధ్యపడకపోవడంతో స్వామివారు ఆకాశమే కప్పుగా దర్శనమిస్తారు.