VIDEO: గాంధీనగర్‌లో ప్రశాంతంగా పోలింగ్

VIDEO: గాంధీనగర్‌లో ప్రశాంతంగా పోలింగ్

BDK: జూలూరుపాడు మండలం గాంధీనగర్ గ్రామపంచాయతీలో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచే స్థానిక ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ఓటు హక్కును వాడుకునేందుకు సహకరిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.