రోడ్డు ప్రమాదంలో మాజీ MLAకు తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదంలో మాజీ MLAకు తీవ్రగాయాలు

NLG: నకిరేకల్(M) చందంపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ మాజీ MLA బండి పుల్లయ్య, నర్మద దంపతులకు తీవ్రగాయాలయ్యాయి.ఆయన మహబూబాబాద్ నుంచి హైదరాబాదుకు తన కారులో వెళ్తుండగా.. మార్గమధ్యంలో చందంపల్లి శివారులో రాంగ్ రూట్‌లో వస్తున్న కారు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.