కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సస్పెన్షన్లు
MLG: పంచాయతీ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్లో బహిష్కరణలు కొనసాగుతున్నాయి. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పీఏసీఎస్ ఛైర్మన్ చిక్కుల రాములు, మాజీ సర్పంచ్ అహ్మద్ పాషా, మాజీ ఎంపీటీసీ అశోక్‌ను డీసీసీ అధ్యక్షుడు అశోక్ సస్పెండ్ చేశారు. పొట్లాపూర్‌కు చెందిన రాజ్ కుమార్, వెంకట్ రెడ్డి, పాపయ్యలను పార్టీ నుంచి బహిష్కరించినట్లు మండల అధ్యక్షుడు పాషా తెలిపారు.