వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ రాయపర్తిలో జనగణన-2027కు ముందస్తుగా ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి: డీఆర్ విజయలక్ష్మి
★ ఏకే తండాలో యువతి ఆత్మహత్య.. ప్రేమ వేధింపుల ఆరోపణలు
★ కొలన్‌పల్లిలో భూ సేకరణకు రైతులు సహకరించాలి: తహసీల్దార్ శ్రీనివాస్
★ రోడ్డు భద్రతపై వారాంత ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి: CP రామకృష్ణరావు