ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

GDWL: ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అలంపూర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం అయిజ మండలం యాపదిన్నె గ్రామానికి చెందిన రాముడు ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 5 లక్షల ఎల్ఓసీని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.