పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించిన కలెక్టర్

పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించిన కలెక్టర్

PLD: తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ అన్నారు. ఆయన వర్థంతి సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి కలెక్టర్ కృతిక శుక్లా పూలమాల వేసి నివాళులర్పించారు. నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు తదితరులు పాల్గొన్నారు.