పలు శుభకార్యాలలో పాల్గొన్న MLA
BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో MLA గండ్ర సత్యనారాయణ రావు ఇవాళ విస్తృతంగా పర్యటించారు. ముందుగా బాషవేన గంగరాజు కుమార్తెల నూతన వస్త్రాలంకరణ, బావు మల్లయ్య గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని వారిని ఆశీర్వదించారు. అనంతరం కారల్ మార్క్స్ కాలనీ అయ్యప్ప ఆలయంలో దయ్యాల శంకర్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై నవదంపతులను ఆశీర్వదించి బహుమతులు అందజేశారు.