VIDEO: యూరియా కోసం రైతుల పడిగాపులు

VIDEO: యూరియా కోసం రైతుల పడిగాపులు

KMR: బిక్కనూర్ మండలం విసనపల్లిలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాయవలసిన పరిస్థితి ఏర్పడింది. గురువారం గ్రామానికి యూరియా పంపిస్తామని అధికారులు చెప్పడంతో రైతులు పెద్ద ఎత్తున గోదాం వద్దకు తరలివెళ్లారు. అక్కడ యూరియా కోసం నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పడింది. యూరియా ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు.