ఎన్సీడీ సర్వే సకాలంలో పూర్తిచేయాలి
NLR: వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని గ్రామాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్వహిస్తున్న ఎన్సీడీ సర్వేను సకాలంలో పూర్తి చేయాలని సీహెచ్ రాజశేఖర రాజు కోరారు. ఆయన గురువారం వీకే పాడులో జరుగుతున్న సర్వేను పరిశీలించి సిబ్బందికి సూచనలు అందించారు. సర్వేను ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలన్నారు.