'పెండింగ్‌లో ఉన్న వరి బోనస్ చెల్లించాలి'

'పెండింగ్‌లో ఉన్న వరి బోనస్ చెల్లించాలి'

WGL: ఖానాపురం BRS పార్టీ కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ వేముల ప్రకాష్ రావు మాట్లాడుతూ.. గత 6 నెలలో నుంచి రైతులకు రావాల్సిన వరి బోనస్ చెల్లించకుండా మళ్లీ ధాన్యం కొనుగోలు చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న బోరస్ చెల్లించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.