ఎమ్మెల్యే పులివర్తిని కలిసిన తుడా ఛైర్మన్

ఎమ్మెల్యే పులివర్తిని కలిసిన తుడా ఛైర్మన్

TPT: తుడా ఛైర్మన్‌గా నియమితులైన డాలర్ దివాకర్ రెడ్డి శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే నివాసంలో కలిసి పుష్పగుచం అందజేశారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డికి, నాని అభినందనలు తెలిపారు. నియోజవర్గ పరిధిలోని తుడా అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించినట్లు దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.