VIDEO: టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన

VIDEO: టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన

SKLM: టెక్కలిలో ఇవాళ సాయంత్రం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. టెక్కలి పాతజాతీయ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు స్థానిక భవానీనగర్ - అయ్యప్పనగర్ నుంచి ఎన్.హెచ్-16కు అనుసంధానం చేస్తూ చేపట్టిన నూతన రోడ్డును అధికారులు, నాయకులతో కలిసి అచ్చెన్నాయుడు ప్రారంభించారు.