స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు.. బాధితుల తిప్పలు

స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు.. బాధితుల తిప్పలు

NLR: ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు ఉన్నాయని లబ్దిదారులు అందోళనల చేందుతున్నారు. చేజర్ల (M) ఆదురుపల్లిలో రేషన్ కార్టుల్లో వయస్సు, ఇంటిపేర్లలో లోపాలు నమోదయ్యాయి. పఠాన్ ఆఫిఫా తవస్సుమ్ వయసు 14 ఉండగా 18 ఏళ్లుగా నమోదు కాగా, కొందరి ఇంటిపేర్లు షేక్ స్థానంలో షైక్‌గా నమోదయ్యాయి. తప్పులను త్వరితగతిన సరిచేయాలని బాధితులు అధికారులను కోరుతున్నారు.