బాధిత కుటుంబాలకు మాగంటి సునీత పరామర్శ

బాధిత కుటుంబాలకు మాగంటి సునీత పరామర్శ

HYD: చేవెళ్ల పట్టణం మీర్జగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్‌కు చెందిన గుండమ్మ, కల్పనలు మృతి చెందారు. దీంతో వారి నివాసానికి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వెళ్లారు. పార్థివదేహాలకు నివాళులర్పించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కుటుంబాలకు భరోసా కల్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.